TV9 Telugu
చిన్న హీరోయిన్ కి పెద్ద ఆఫర్.? గ్లామర్ డోస్ అదిరిందిగా..
12 April 2024
'రమ్య పసుపులేటి' ఇప్పుడు ఈ పేరు నెట్టింట వైరల్ అవుతుంది.? ఎందుకు అనుకుంటున్నారా.? అసలు ఈమె ఎవరో తెలుసా.?
అదేనండీ 2018 లో వచ్చి సూపర్ హిట్ అయ్యిన హుషారు తెలుసు కదా.! ఈ సినిమాలో నటించిన ఈమె గ్లామర్ క్వీన్ అయ్యారు.
ఇక తాజాగా విశ్వక్ నటించిన గామి చిత్రంలోనూ ఓ పాత్రలో కనిపించి అలరించారు. ఇక ఈ అమ్మడికి పెద్ద ఆఫర్ అందింది.
ఇక ఈ ఒక్క ఆఫర్ తో ఈ అమ్మడి స్టార్ తిరిగిపోతుంది అనే ఆలోచనలో ఉన్నారు ప్రేక్షకులు.. ఇంతకీ ఏంటా ఆఫర్ అంటే..?
మెగాస్టార్ చిరు హీరోగా డైరెక్టర్ వశిష్ట తెరకెక్కుతున్న మూవీ 'విశ్వంభర' పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో రమ్య పసుపులేటి కి నటించే అవకాశవం వచ్చింది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో అడుగు పెట్టింది రమ్య.
తాజాగా చిరు తో కలిసి సెట్ లో దిగిన పిక్స్ షేర్ చేసిన ఈ అమ్మడు.. తనకు అవకాశం ఇచ్చిన వశిష్ట ధన్యవాదాలు తెలిపింది.
ఇక సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడి గ్లామర్ షో కి, అందానికి, న్యూ ఫోటోషూట్స్ తో ఫ్యాన్ బేస్ గట్టిగానే సంపాదించుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి