రావణుడిగా యశ్! సీతారాములెవ్వరంటే..
రామాయణం ఆధారంగా ఇప్పటికే కోకొల్లలుగా మువీలు వచ్చాయి
తాజాగా బాలీవుడ్‌లో మరో మారు రామాయణం తెరకెక్కించనున్నారు
దర్శకుడు నితీష్ తివారి డైరెక్షన్‌లో ఈ మువీని రూపొందిస్తున్నారు
ఈ సినిమా నిర్మాణ పనులు వేగవంతం చేసినట్లు సమాచారం
ప్రస్తుతం నటీనటుల ఎంపికపై నితీష్ తివారి దృష్టి పెట్టారట
రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడి పాత్రలో యశ్‌లు నటించనున్నారని టాక్
ప్రస్తుతం వీరికి లుక్ టెస్ట్ జరుగుతుందని సమాచారం
తాజాగా ప్రభాస్ రాముడిగా నటించిన ఆది పురుష్ మువీ డింకీ కొట్టిన సంగతి తెలిసిందే
Learn more