18 December 2023

దెబ్బకు అకౌంట్ డిలీట్.. మహేష్ ఫ్యాన్సా., మజాకా.!

గుంటూరు కారం నుంచి రీసెంట్ గా సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. 

అయితే ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. 

అంతే కాదు ఈసాంగ్ కేవలం 2 నిముషాలు మాత్రమే ఉండటంతో అభిమానులు నిరాశపడ్డారు.

సోషల్ మీడియాలో సాంగ్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. 

దాంతో గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు. ఘాటుగానే స్పందించారు. 

లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కామెంట్స్‌తో... ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయారు. 

మీ నుంచి ఇలాంటిది ఎక్స్ పెట్ చేయలేదంటూ కామెంట్స్ చేశారు. 

ఈ కామెంట్స్‌ ఎఫెక్టో ఏమో కానీ... రామ జోగయ్య శాస్త్రి తన ట్విట్టర్‌ను డీ యాక్టివేట్ చేశారు. 

ఆయన ట్విట్టర్ ఎక్స్‌ నుంచి కనిపించకుండా పోయారు.