27 october 2023

హీరో రామ్‌కు బిగ్ పంచ్‌.. ఓటీటీలో కనిపించని 'స్కంద'

రామ్ పోతినేని.. బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హైయెండ్ యాక్షన్ మూవీ 'స్కంద'

ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 28కి రిలీజ్ అయిన ఈ మూవీ.. సూపర్ డూపర్ హిట్టైంది

రామ్ పోతినేని కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్‌ను వసూలు చేసిన ఫిల్మ్ గా రికార్డ్‌ కెక్కింది.

'స్కంద' ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్న హాట్‌ స్టార్.. ఈ ఫిల్మ్‌ను అక్టోబర్ 27న స్ట్రీమింగ్ చేయనున్నట్టు ఓ టాక్ వచ్చింది

అయితే ఈ మూవీ అక్టోబర్‌ 27 వచ్చేలే లేందంటూ.. తాజాగా మరో న్యూస్ బయటికి వచ్చింది

టెక్నికల్ రీజన్‌తో.. ఈ మూవీ అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ ఫస్ట్ వీక్‌కు వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది

అయితే ఇది కూడా అఫీషియల్‌గా ఎవరూ చెప్పనప్పటికీ... ఇండస్ట్రీలో మాత్రం ఇదే టాక్ వైరల్ అవుతోంది

అంతే కాదు.. రాపో ఫ్యాన్స్‌ కూడా తీవ్ర నిరాశ చెందేలా చేసింది.