రామ్ పోతినేని స్కంద మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతటే..?
13 October 2023
ఉస్తాద్ స్టార్ రామ్ పోతినేని, బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ స్కంద.
బోయపాటి మార్క్ హైఎండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది.
దసరా కానుకగా.. అక్టోబర్ 27న స్కంద మూవీని.. హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేయనుందట.
అయితే ఈ న్యూస్‌ను హాట్ స్టార్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనప్పటికీ.. టాలీవుడ్‌లో ఈ టాక్ వినిపిస్తోంది.
మరోవైపు స్కంద సినిమాకు 13వ రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 26 లక్షల షేర్ కలెక్షన్స్ రాగా 14వ రోజున రూ. 18 లక్షల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక వరల్డ్ వైడ్‌గా 14వ రోజు రూ. 20 లక్షల షేర్ కలెక్షన్స్ స్కంద సినిమా రాబట్టగలిగిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాలకు రూ. 27.94 కోట్ల షేర్, రూ. 46.95 కోట్ల గ్రాస్ రాబట్టింది రామ్ పోతినేని స్కంద మూవీ
అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 32.62 కోట్ల షేర్, రూ. 57.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది స్కంద మూవీ.
దీంతో ఇప్పటివరకు 69 శాతం కలెక్షన్స్ రికవరీ చేసిందని తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి