29 September 2023
స్కంద సినిమా కోసం రామ్ అన్ని కిలోల బరువు పెరిగారా ??
రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమా స్కంద. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.
సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా పై పాజిటివ్ రివ్యూ లు ఇస్తున్నారు. సినిమా ఎలా ఉంది అన్నదానిపై
సోషల్ మీడియా లో పోస్ట్ లు చేస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో రామ్ పోతినేని రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు ట్విట్టర్ లో రివ్యూలు ద్వారా తెలుస్తుంది.
ముఖ్యంగా ‘స్కంద’ లో బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరోసారి హైలెట్ అయ్యింది అని అంట
ున్నారు.
ఈ సినిమాలో రామ్ పాత్రకు కోసం శరీర బరువు పెరగాలని బోయపాటి చెప్పడంతో శరీర బరువు పెంచుకున్నారు అని తెలుస్తుంది.
స్టార్టింగ్ లో రామ్ 70 కిలోల బరువు ఉన్నారట స్కంద సినిమాలోని పాత్ర కోసం 84 కిలో బరువు పెరిగారట. ఏకంగా 14 కిలోల
బరువు పెరగారని తెలుస్తుంది
ఇక్కడ క్లిక్ చేయండి