05 November 2023
స్కంద ఫైట్ సీన్లో బోయపాటి.. క్లారిటీ ఇచ్చిన రాపో
స్కంద ఓటీటీ స్ట్రీమింగ్‌లో దూసుకుపోతున్న వేళ.. నెట్టింట ఓ ఫైట్ సీన్ గురించి చర్చ జరుగుతోంది
ఆ ఫైట్ సీన్లో.. హీరో రామ్ బదులు .. డైరెక్టర్ బోయపాటి ఫైట్ చేస్తూ కనిపించడం ఫన్నీగా మారింది
అయితే ఈ సీన్‌పై తాజాగా క్లారిటీ ఇచ్చారు హీరో రామ్ పోతినేని
ఆ ఫైట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఎండ వేడికి తన పాదాలు పగి
లాయని...
పాదాల నుంచి రక్తం కూడా రావడంతో.. తీవ్ర బాధతో.. నడవలేక పోయానని..
అందుకే ఆ సీన్లో తన బదులు .. డైరెక్టర్ బోయపాటి నటించారని చెప్పారు
రామ్
అయితే కంటెంట్‌ను ఇష్టపడడం.. ఇష్టపడక పోవడం ప్రేక్షకుల ఛాయిస్ అన్న రాపో
...
తాను ఎప్పుడూ ప్రేక్షకుల.. అభిమానుల అభిప్రాయాలను గౌరవిస్తా అని తాజాగా ట్
వీట్ చేశారు
ఇక్కడ క్లిక్ చేయండి