RC 16 కోసం రామ్ చరణ్ సంచలన నిర్ణయం!

11 October 2024

Basha Shek

09 October 2024

ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ త్వరలోనే గేమ్ ఛేంజ‌ర్ గా వస్తున్నాడు.

09 October 2024

శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

09 October 2024

అయితే ఈ గేమ్‌ ఛేంజర్ సినిమా అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు స‌నతో ఒక సినిమా చేయ‌బోతున్నాడు

09 October 2024

ఆర్‌సీ16 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

09 October 2024

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుందను తెలుస్తోంది.

09 October 2024

కాగా ఆర్ సీ 16 సినిమా కోసం రామ్ చ‌ర‌ణ్ 100 కేజీలకు పైగా బరువు పెరగనున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

09 October 2024

ఇందులో భాగంగానే ఇటీవల లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో సరికొత్త లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు రామ్ చరణ్.

09 October 2024

కాగా ఆర్ సీ 16 సినిమాకు ఆస్కార్-విజేత A.R. రెహమాన్   సంగీతం అందించనుండడం విశేషం.

09 October 2024