12 November 2023
మెగా ఫ్యాన్స్ ఉసూరుమనే న్యూస్.. గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ వాయిదా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు. ఓ బ్యాడ్ న్యూస్..! అందర్నీ ఉసూరుమనిపించే న్యూస్..!
ఎప్పుడెప్పుడు విందామని వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్.. పోస్ట్ పోన్ అయింది..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా... శంకర్ డైరెక్షన్లో... దిల్ రాజు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గేమ్ చేంజర్.
ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. మెగా పవర్ స్టార్ మొదలెట్టిన ఈ క్రేజీ మూవీ నుంచి.. రీసెంట్గా ఓ అప్టేడ్ వచ్చింది.
ఈ మూవీ ఫస్ట్ సింగిల్ 'జరగండి.. జరగండి' దివాళీ కానుకగా రిలీజ్ కానుందనే అనౌన్స్ మెంట్ మేకర్స్ నుంచి వచ్చింది.
అయితే తీరా దివాళీ ఒక్క రోజు ఈ సాంగ్ పోస్ట్ అనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ మేకర్స్ నుంచి బయటికి వచ్చింది.
వివిధ సంస్థలతో.. ఆడియోకు డాక్యుమెంటేషన్‌కు సంబంధించిన సమస్యలు రావడంతో..
ఈ సాంగ్‌ను వాయిదా వేస్తున్నట్టు.. తాజగా ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ ఓ నోట్ రిలీజ్ చేసింది.
ఇప్పుడు ఇదే నోట్ నెట్టింట వైరల్ అవుతూ.. చెర్రీ ఫ్యాన్స్ ను ఫీలయ్యేలా.. విపరీతంగా బాధపడేలా చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి