ఆశలు అడియాశలేనా.? గేమ్ ఛేంజర్ గురించి బ్యాడ్ న్యూస్.?
Anil Kumar
12 May 2024
గేమ్ ఛేంజర్.. ఈ సినిమా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష పెడుతోంది.. ఒకరకమైన కన్ఫూజన్ క్రియేట్ చేస్తోంది.
అసలు ఇప్పట్లో రిలీజ్ అవుతుందా.? లేదా.? ఒక వేళ అయితే ఎప్పుడు అవుతుంది.. అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది.
ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. రామ్ చరణ్ మొదలెట్టిన ఈ సినిమా.. సిరీస్ షూటింగ్‌లా సాగుతూనే.. ఆగుతూనే ఉంటుంది.
భారతీయుడు 2 కారణమో, డేట్స్ కారణమో.. లేక డైరెక్టర్ శంకర్ తీరే కారణమో తెలీదు కానీ.. ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నరు.
ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో వచ్చే ఛాన్స్ లేదనే టాక్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.
ఇది కాస్త నెట్టింట ఈ సినిమా చూడాలనుకున్న అభిమానుల ఆశలు ఇక అడియాశలే అనే కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది.
ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుండగా.. శ్రీకాంత్ , అంజలి , సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నరు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది. చరణ్ పిఠాపురంలో కనిపించడం తో క్లారిటీ వచ్చింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి