ANIL KUMAR POKA

క్రేజీ న్యూస్.. చెర్రీ సినిమాలో సీనియర్ హీరో.. ఇప్పుడు విలన్ గా.?

29 April 2024

పూనమ్ బజ్వా..  ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆ తరువాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో చెర్రీ తన నెక్ట్స్ సినిమా కూడా అనౌన్స్ చేసాడు.

బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేయబోయే సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు నెట్టింట బాగా వైరల్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ వర్సటైల్ హీరోను ఎంపిక చేశారట.

ఎవరా హీరో? హీరో విలన్ గానా? ఈ సినిమా కోసం అంత రిస్క్ చేస్తున్న ఆ హీరో ఎవరు.? ఇలాంటి చాల ప్రశ్నలే ఉన్నాయి?

ఆయనే ఒకప్పుటి టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రాజశేఖర్.

ఈ మధ్య నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ లో మెరిసిన డా.రాజశేఖర్.. ఇప్పుడు విలన్ గా కొత్త అవతారం ఎత్తనున్నారు.

హీరోగా స్పీడ్ తగ్గించిన రాజశేఖర్ ఇకపై విలన్ గా సెట్ అవ్వుతారని టాక్. చూద్దాం ఇకపై ఆయన స్టార్ ఎలా ఉండబోతుందో.?