TV9 Telugu
10 February 2024
రామాయణంలో రకుల్.. ఏ పాత్రలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారి పాన్ ఇండియా స్థాయిలో రామాయణం సినిమాని తెరకెక్కించనున్నాడు
రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, కేజీఎఫ్ యశ్, సన్నీ డియోల్ ఇలా స్టారాధిస్టార్లు ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నారు
తాజాగా పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా రామాయణం సినిమాలో భాగం కానుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి
రామాయణంలో కీలకమైన శూర్పణఖ పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది
ఇందుకోసం తాజాగా రామాయణం మూవీ మేకర్స్ రకుల్ ను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పిందట.
త్వరలోనే శూర్ఫణఖ పాత్రకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ కు లుక్ టెస్ కూడా నిర్వహించనున్నారని టాక్ నడుస్తోంది.
అయితే రామయాణంలో రకుల్ నటించే విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న రామయాణంలో అల్లు అరవింద్ కూడా భాగస్వామిగా ఉన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..