ANIL KUMAR POKA

పెళ్లి తర్వాత కూడా తగ్గని రకుల్ ప్రీత్ గ్లామర్ షో.

25 April 2024

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయ్యిన ఈమె ఓవర్ ఆల్ ఇండియా ఫేమస్ అనే చెప్పాలి.

అసలు ఈమె తెలియని వాళ్ళు ఉంటారా అంటుంటారు నెటిజన్స్. సౌత్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ లో రకుల్ కూడా ఒకరు.

బాలీవుడ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో పడి.. ఫిబ్రవరి 21న వీరు వివాహం చేసుకున్నారు.

ఇక పెళ్లి తరువాత చాల తక్కువ గ్యాప్ తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫోటో షూట్ తో నెట్టింట మెరిసింది.

షార్ట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో న్యూ ఫొటోస్ షేర్ చేసి అందరిని ఆకట్టుంటుంది. దీంతో పలు కామెంట్స్ వస్తున్నాయి.

రకుల్ ప్రీత్ నటించిన తొలి చిత్రం కన్నడలో గిల్లి. తర్వాత తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో బిజీ అయిపోయింది.

ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించింది ఈ అందాల భామ ఆల్మోస్ట్ అల్ స్టార్ హీరోస్ నటించింది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఖాతాలో ఎన్నో సూపర్‌ హిట్స్ ఉన్నాయి.. ఇప్పుడు ఈమె బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుంది.