దక్షిణాదిలో ప్రసిద్ధి చెందిన అతి పురాతన దేవాలయాలు

TV9 Telugu

06 January 2024

ఫిల్మ్ కెరీర్‌ స్లో అవ్వటంతో పర్సనల్ లైఫ్‌ మీద దృష్టి పెట్టారు స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్‌.

తన లాంగ్‌ టైమ్‌ బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానితో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఫిబ్రవరిలో ఈ ఇద్దరి వివాహం జరగనుందన్న టాక్‌ వినిపిస్తోంది.

ఇప్పటికే రిలేషన్‌షిప్‌కు సంబంధించి అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చిన రకుల్‌, త్వరలో పెళ్లి డేట్‌ విషయంలోనూ క్లారిటీ ఇవ్వబోతున్నారు.

ఈగల్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి యు బై ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్‌.

జనవరి 13న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కావాల్సిన ఈగల్‌ సినిమా రద్దీ కారణంగా ఫిబ్రవరి 9కి పోస్టుపోన్ అయింది.

కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్ర దర్శకుడు. రవితేజ, అనుపమా పరమేశ్వరన్‌, కావ్య థాపర్ లీడ్ రోల్స్‌లో నటించారు.

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌ కూతురు ఇరా ఖాన్ పెళ్లి ఘనంగా జరిగింది. ఆమిర్‌ ఖాన్‌ దగ్గరుండి కూతురు పెళ్లి పనులన్నీ చూసుకున్నారు.

తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇరా, జనవరి 3న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అతన్ని పెళ్లి చేసుకుంది.