తెలుగులో దాదాపు కనిపించకుండా మాయమైన రకుల్ ప్రీత్ సింగ్
23 June 2026
Pic credit - Instagram
Rajeev
తెలుగులో దాదాపు కనిపించకుండా పోయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది.
కన్నడ మూవీ గిల్లి తో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్.. ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
తెలుగులో కెరటం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా వాచిపోయిందికూడా ఎవ్వరికీ తెలియదు. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి
ంది.
2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.
మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ అలాగే త
మిలో లోనూ నటించింది.
అదేవిధంగా తమిళ్ లోనూ నటించింది. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో చివరిగా కొండపోలం సినిమా చేసి
ంది.
ప్రస్తుతం ఈముద్దుగుమ్మ బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ