చంద్రబాబు అరెస్ట్ పై NTR ఎందుకు స్పందిచలేదో చెప్పిన రాజీవ్ కనకాల..
13 October 2023
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ తెలుగు టూ స్టేట్స్‌లో మార్మోగిపోతూనే ఉంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరో పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చంద్రబాబు అరెస్ట్ పై నోరు విప్పకపోవడం కూడా తీవ్ర వివాదాస్పదంగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంగా నోరు విప్పక పోవడం.. తెలుగు తమ్ముళ్లను కూడా నొచ్చుకునేలా చేసిన విషయం తెలిసిందే.
అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై ఎందుకు స్పందిచలేదో.. తాజాగా చెప్పారు నటుడు రాజీవ్ కనకాల.
జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసింది. ఇప్పుడు ఈ విషయాన్ని రాజివ్ కనకాల తెలపడం హాట్ టాపిక్ గా మారింది.
RRR తరువాత ఒక్క సినిమాను కూడా ఫినిష్ చేయని.. తారక్ ప్రస్తుతం దేవర ఫుల్ ఫోకస్డ్‌గా ఉన్నాడన్నారు కనకాల.
దేవర సినిమా షూటింగ్‌లో విపరీతంగా బిజీగా ఉండడంతోనే.. చంద్రబాబ అరెస్ట్ విషయంగా మాట్లాడడం లేదన్నారు రాజీవ్.
ఆ కారణంతోనే.. చంద్రబాబును చూసేందుకు జైలుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లడం లేదని చెప్పారు రాజీవ్ కనకాల.
ఇక్కడ క్లిక్ చెయ్యండి