13 February 2024

సుమకి షోలు తగ్గిపోవడానికి కారణం అదేనట

TV9 Telugu

రాజీవ్ కనకాల-సుమ కనకాల గురించి చెప్పాల్సిన పని లేదు ఇద్దరు బుల్లితెరపై ఎంతో పేరు తెచ్చుకున్న జంట.

రాజీవ్ సినిమాలతో బిజీగా ఉండగా సుమ టీవీ షోస్, ఈవెంట్స్‌కి హోస్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు.

రాజీవ్-సుమ జంట ఇద్దరు తమ కెరియర్లో బిజీగానే ఉన్నారు. రాజీవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నారు.

సుమ టీవీ ప్రోగ్రామ్స్‌తో పాటు ఏ సినిమా ఈవెంట్స్  జరిగినా  ఖచ్చితంగా హోస్ట్ చేస్తూ సందడి చేస్తారన్న విషయం తెలిసిందే.

అయితే ఈ మధ్య సుమ పెద్దగా టీవీ ప్రోగ్రామ్స్‌లో కనిపించట్లేదు. దానికి గల కారణం రాజీవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సుమ కనకాల ప్రోగ్రామ్స్ కావాలనే తగ్గించుకున్నారట. సుమ అడ్డా ప్రోగ్రామ్‌తో పాటు సినిమా రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారట.

దానికి గల కారణం తన సొంత ఛానెల్ ‘సుమ’ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడంలో బిజీ అయ్యిందని రాజీవ్ చెప్పారు.