అమ్మబాబోయ్.. చూపుతోనే మాయ చేస్తున్న  నిధి అగర్వాల్ .. 

TV9 Telugu

12 February 2025

 నిధి అగర్వాల్.. సాలిడ్ హిట్ పడలేదు కానీ ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో ఇప్పుడు మారుమ్రోగేది.

ఆతర్వాత మిస్టర్ మజ్ను సినిమా చేసింది. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో ఈ అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది.

బాలీవుడ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినీ ముద్దుగుమ్మ తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిధి అగర్వాల్.

ప్రస్తుతం రాజా సాబ్, హరిహరవీరమల్లు సినిమాలు చేస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ చిన్నది.