ఆ ఒక్క సినిమా తారక్‌తోనే! రఘు..
TV9 Telugu
13 March 2024
ఎప్పటికైనా తాను పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెడతానని అంటున్నారు టాలీవుడ్ సినిమా హాస్య నటుడు రఘు కారుమంచి.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆది సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రఘు కారుమంచి.
మళ్లీ ఎన్టీఆర్ అదుర్స్ లాంటి బ్లక్ బస్టర్ తర్వాత ఇండస్ట్రీలో తిరిగి చూసుకోవాల్సిన పనిలేకపోయింది ఆయనకి.
యాక్షన్ ఎంటర్టైనర్ ఆది సినిమా సమయం నుంచే జూనియర్ ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉందట డైరెక్టర్ రఘు కారుమంచి.
తన శరీరంలో కళ్లు, గుండె, లివర్ ఉన్నట్టు... తారక్ కూడా ఒక భాగమేనని అంటున్నారు దర్శకుడు రఘు కారుమంచి.
ఎప్పటికైనా తాను నిర్మాతగా తారక్‌తో సినిమా చేస్తానని అంటున్నారు. తన ప్రొడక్షన్ హౌస్‌లో తారక్‌తో తప్ప, ఇంకెవరితోనూ సినిమా చేయనని అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా అంతే ఇష్టం ఉందని చెప్పారు.
తారక్‌ని తాను పెద్దన్నా అని పిలుస్తానని అన్నారు రఘు. ఖఛ్చితం ఆయనతో ఓ సినిమా చేస్తానన్నారు కారుమంచి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి