12 November 2023
ఏదో అనుకుంటే .. ఇంకేదో అయింది! డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న జిగర్తండ
చంద్రముఖి 2 డిజాస్టర్ టాక్ తర్వాత రాఘవ లారెన్స్.. జిగర్‌తండ సినిమాతో మన ముందుకు వచ్చారు.
ఎస్ జే సూర్య కూడా... రాఘవ లారెన్స్‌తో కలిసి జిగర్‌తండ సినిమాలో నటించారు.
కోలీవుడ్లో మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా నామ్ కమాంచిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీ డైరెక్టర్
దీంతో జిగర్ తండ సినిమాపై.. తెలుగు టూ స్టేట్స్‌లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉండడమో.. లేక లారెన్స్, సూర్య, కార్తీక్ మీదున్న నమ్మకమో తెలీదు కానీ.. ఫస్ట్ డే థియేటర్లు నిండాయి
కానీ.. జనాలు, ఫిల్మ్ లవర్స్ మాత్రం బాలేదనే టాక్‌ను వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
అర్థం కానీ స్క్రీన్ ప్లేతో... డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను కలగాపులగం చేశారని జనాలు కామెంట్ చేస్తున్నారు
అయితే మొదటి రోజే.. ఈసినిమా ఇలాంటి టాక్ క్యారీ చేయడంతో..ఈ సినిమా హిట్టవ్వడం, కలెక్షన్స్ రాబట్టడం కష్టమని ఫిల్మ్ ట్రేడర్స్ రిపోర్ట్
ఇక్కడ క్లిక్ చెయ్యండి