21 october 2023
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్
అక్కినేని నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్‌తో.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కార్తీక..
సీనియర్ హీరోయిన్ రాధిక వారసురాలిగా.. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. హీరోయి
న్గా సక్సెక్ కాలేకపోయింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేసిన 'దమ్ము' సినిమాతో కూడా డిజాస్టర్ అవడంతో.. పూర్తిగా సైలెంట్ అయిపోయింది
ఆ తరువాత చిన్నా చితకా సినిమాలు చేస్తూ.. పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది కార్తీక.
అలాంటి ఈమె ఉన్నట్టుండి.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ ఫోటోను షేర్ చేసింది
ఇక అందులో ఓ వ్యక్తిని కౌగిలించుకుని ఉంది. చేతికి రింగు కూడా క్లియర్‌గా కనిప
ిస్తోంది.
దీంతో కార్తీక ఎంగేజ్‌మెంట్ సీక్రెట్‌గా అయిపోందని సోషల్ మీడియాలో.. ఓ టాక్ రన్ అవుతోంద
ి.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టాక్‌పై కార్తీక నుంచి కానీ.. ఆమె టీం నుంచి కానీ
నో అఫీషియల్ న్యూస్
ఇక్కడ క్లిక్ చేయండి