ట్రెండీ డ్రెస్ లో అందానికి అసలు చిరునామాలా కనిపిస్తున్న బబ్లీ బ్యూటీ..
30 October 2023
30 నవంబర్ 1990న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది అందాల తార రాశి ఖన్నా. ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాలలో పనిచేస్తుంది.
ఢిల్లీలోని సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ.
ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ అనే కాలేజీలో ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రురాలైంది ఈ వయ్యారి భామ.
పాఠశాల మరియు కళాశాలలో చదువుతున్న సమయంలో మంచి రీసెర్చర్, అకడమిక్ టాపర్ గా ఉండేది వయ్యారి భామ రాశి ఖన్నా.
చిన్నతనంలో గాయని కావాలని అనుకుంది.కానీ పెరిగేకొద్దీ చదువుపై మరింత ఆసక్తి పెరగడంతో IAS అధికారి కావాలని ఆకాంక్షించింది.
తనకు మోడల్ అవ్వాలని, లేదా నటిగా మారాలన్న ఆలోచన లేదని.. కానీ విధి తనను నటిగా మార్చిందని పేర్కొంది ఈ బ్యూటీ.
2014లో ఊహలు గుసగుసలాడే మూవీలో నాగ శౌర్యకి జడిగా సినీ అరంగేట్రం చేసింది. దీనికి ముందు రెండు సినిమాల్లో ఆన్ క్రెడిట్ పాత్రల్లో నటించింది.
దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోలు పక్కన నటించి స్టార్ కథానాయకిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి