చీరకట్టులో సొగసుల సమ్మోహనం.. అనుపమ అందాల కవ్వింపు..
23 September 2025
Rajeev
హీరోయిన్ గా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ ఇప్పటికీ స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తున్నారు.
అవకాశాలు వస్తున్న అదృష్టం కలిసి రాని భామల్లో రాశి ఖన్నా ఒకరు. ముందుగా ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేసింది.
ఆతర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ.
మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అందం, నటన పరంగాను రాశీ ఖన్నాకు మంచి మార్కులు పడ్డాయి.
ఇక రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు.
అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది.
ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. తెలుసుకదా అనే సినిమాలో నటిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్ అందాలతో బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక జైన్.. పిక్స్ మాత్రం పీక్స్
అందాలతో సెగలు పుట్టిస్తున్న వయ్యారి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రాశి..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..