వరలక్ష్మీ పెళ్లి వార్తపై ఆ హీరో ఏమన్నారంటే..

TV9 Telugu

17 April 2024

బాలీవుడ్‌ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మక రామాయణంలో సీతగా సాయిపల్లవి నటిస్తున్నారంటూ చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయాన్ని మూవీ టీమ్‌ ఈ వారం ప్రకటిస్తుందన్నది బీటౌన్ నుంచి వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్‌. దీనిపై క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటె ఈ రామాయణంలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌, రావణుడిగా కన్నడ స్టార్ యష్‌ నటిస్తున్నారు.

బాలీవుడ్ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడు నితీష్‌ తివారి దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కనుంది ఈ రామాయణం.

ఎక్కడా.. ఎక్కడా? అని మీతో అన్ని సార్లు అడిగించుకోవడం ఇష్టం లేక, వచ్చేస్తున్నానని అంటున్నారు ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా.

యంగ్ హీరో నితిన్‌తో రాబిన్‌హుడ్‌ సినిమాలో నటించడానికి ఈ వయ్యారి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం.

ఇంతకు మునుపు వీరిద్దరూ కలిసి శ్రీనివాస కల్యాణం సినిమాలో నటించారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది.

ఒకవేళ అంత ఓకే అయితే మరో రాబిన్‌హుడ్‌లో వీరిద్దరూ కల్కి హీరో, హీరోయిన్లుగా నటించనున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.