TV9 Telugu

త్వరలో ఆకాశ్‌ పూరీ పెళ్లి.? అమ్మాయి ఎవరంటే.?

24 December 2023

హీరోగా టాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సన్ ఆకాశ్‌ పూరీ..

అందరికీ ట్విస్ట్ ఇచ్చారు. త్వరలో తన నియర్ అండ్ డియర్స్‌కు పప్పు భోజనం తినిపించబోతున్నారు.

అంటే పెళ్లి చేసుకోబోతున్నారు. ఎట్ ప్రజెంట్ ఇదే టాక్ తో .. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతున్నారు.

అకార్డింగ్ టూ ఫిల్మ్ గనర్‌ ఇన్‌సైడ్ టాక్.. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ సన్ ఆకాశ్‌ పూరీ.. త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారట.

ఓ ప్రముఖ ఏపీ పొలిటీషన్ గ్రాండ్‌ డాటర్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారట.

త్వరలో నిశ్చితార్థం న్యూస్‌తో తన ఫ్యాన్స్‌ను తన  ఫాదర్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ కూడా చేయనున్నారట.

అంతేకాదు ఆ అమ్మాయి ఆకాశ్‌ పూరీ చిన్ననాటి ఫ్రెండ్ అని చిన్నప్పటి నుంచే తనతో ప్రేమలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

మరి ఇది ఎంత వరకు నిజం..! వీరి ఎంగేజ్ మెంట్ ఎప్పుడనేది.. పూరీ, ఆకాశ్‌ చెబితేనే తెలుస్తుంది మరి.