ఒంపు సొంపులతో మెస్మరైజ్ చేస్తున్న పూజిత పొన్నాడ..
Phani CH
18 June 2025
Credit: Instagram
పూజిత పొన్నాడ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.
పూజిత పొన్నాడ 1989 అక్టోబర్ 5న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో తెలుగు కుటుంబంలో జన్మించిన చెన్నైలో పెరిగింది.
ఈ ముద్దుగుమ్మ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి 2015లో "ఉప్మా తినేసింది" అనే లఘుచిత్రంతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది.
తరువాత పూజిత పొన్నాడ 2016లో ఊపిరి సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టింది. తరువాత రంగస్థలం సినిమాలో నటించి ఆకట్టుకుంది.
తర్వాత రాజు గాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, 7, కల్కి, రన్, మిస్ ఇండియా, మనీషే,కథ కంచికి మనం ఇంటికి వంటి చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్‌తో "హరిహర వీరమల్లు" చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నటించిందని తెలుస్తుంది.
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దివి అందాల విధ్వంసం.. గ్లామర్ ట్రీట్ ఫిదా అవుతున్న కుర్రకారు
కలర్ ఫుల్ చిలక కవ్వించే ఫోజులు.. రెచ్చగొడుతున్న రకుల్ ట్రెండీ స్టిల్స్
కళ్ళు చెదిరే అందాలతో భానుశ్రీ స్టన్నింగ్ లుక్స్..