13 November 2023
నెట్టింట ట్రెండ్ అవుతున్న పూజిత పొన్నాడ ఫెస్టివల్ లుక
్స్
పూజిత పొన్నాడ రంగస్థలం చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హోమ్లీ లుక్ తో మెరిసి అ
ందరిని ఆకట్టుకుంది
తన అందం అభినయం తో గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది నటి పూజిత పొన్నాడ
పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చి.. రంగస్థలం చిత్రంలో ఆది పినిశెట్టి ప
్రియురాలి పాత్రలో నటించింది.
ఆ తర్వాత కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది. ఇటీవల పూజిత పొన్నాడ 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది పూజిత.
ఈ బ్యూటీ వైజాగ్ కి చెందిన అమ్మాయి కావడంతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో ఒక చిన్న రోల్ చేస్తున్నట్లు సమా
చారం.
దీపావళి సందర్భంగా ట్రెడిషనల్ గా చీర కట్టులో అందరిని మెస్మరైజ్ చేస్తోంది.. ప్రస్తుతం ఈ
ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి