సింపుల్ లుక్ లో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న పూజిత పొన్నాడ
23 June 2026
Pic credit - Instagram
Rajeev
షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది అందాల భామ పూజిత పొన్నాడ , కానీ ఈ భామ పెద్ద హీరోల అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది
.
2015లో ఉప్మా తినేసింది షార్ట్ ఫిలింతో నటనారంగంలోకి ప్రవేశించింది. 2016లో వచ్చిన తుంటరి పూజిత తొలిచిత్రం.
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కెరీర్ బిగినింగ్ లో పలు సహాయకపాత్రల్లో నటించి మెప్పించింది.
అలాగే మెయిన్ హీరోయిన్ గానూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ భామ. తన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.
తుంటరి సినిమా తర్వాత ఆతర్వాత దర్శకుడు అనే సినిమా చేసింది. అదే సమయంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో కీలక పాత్రలో కనిపి
ంచింది.
రంగస్థలం సినిమాలో హీరో అన్నయ్య ప్రేమించే అమ్మాయిగా కనిపించింది. దాంతో ఈ చిన్నదానికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది.
ఇక ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ యాక్టివ్ గా ఉంటు
ంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ