సర్కారోడు ఇచ్చే ఫన్ సూపరండీ..
TV9 Telugu
18 April 2024
జర్నీ టు అయోధ్య పేరుతో ఓ తెలుగు సినిమాను ప్రకటించారు ప్రముఖ టాలీవుడ్ చలనచిత్ర నిర్మాత వేణు దోనేపూడి.
తాజాగా బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు మూవీ మేకర్స్.
చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ బ్యానర్ లో రానున్న రెండో సినిమా ఇది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి గోపీచంద్, శ్రీనువైట్ల ‘విశ్వం’ సినిమాని చిత్రాలయం స్టూడియోస్ మొదటి ప్రాజెక్ట్.
ఈ సినిమాకు వి.యన్.ఆదిత్య కథను అందిస్తున్నారు. ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సమాచారం.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు ఈ చిత్రన్నీ నిర్మిస్తున్న నిర్మాత వేణు దోనేపూడి.
ఈ చిత్రంలో నటీనటులు ఎవరన్నది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయాన్ని త్వరలో వెల్లడించనున్నారు.
ఈ మూవీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ టాలీవుడ్ చలనచిత్ర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి