అందుకు కూడా మేమే డబ్బులివ్వాలా? నయన్‌పై నిర్మాత ఆగ్రహం

09 October 2024

Basha Shek

09 October 2024

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయన తార క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

09 October 2024

40కి దగ్గర్లో ఉన్నా గానీ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోందీ అందాల తార.

09 October 2024

అయితే నయనతార సినిమా అంటేనే చాలా నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా ఆమె ప్రమోషనల్ ఈవెంట్స్‌కి అసలు రాదు.

09 October 2024

గతంలో ఇదే విషయయై పలువురు నిర్మాతలు నయనతారపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా మరో నిర్మాత నయన్ తీరుపై మండిపడ్డారు.

09 October 2024

ప్రముఖ నిర్మాత కమ్ యూట్యూబర్ అంతనన్ నయనతారపై సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.

09 October 2024

 'నయనతార  తన పిల్లలని చూసే ఇద్దరు ఆయాలని కూడా సెట్స్‌కి తీసుకొస్తుంది. వారి ఖర్చులని కూడా నిర్మాతలే భరించాలా?

09 October 2024

 ఆమె పిల్లల నానీలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత నిర్మాతలది కాదు. ఇది చాలా అన్యాయం' అని అనంతన్ వాపోయాడు.

09 October 2024

'నయన తార తన వ్యక్తిగత విషయాలపై కూడా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తోంది' అని నిర్మాత మండిపడ్డాడు.

09 October 2024