24 November 2023

ఆ ఒక్కడి మాటలు చాలు.. గుంటూరు కారం దుమ్ములేపుతుంది అనడానికి.!

కొన్ని కొన్ని మాటలు.. ఓ సినిమాపై తెలియని హైని పెంచేస్తాయి.

ఇక ఇప్పుడు గుంటూరు కారం మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ మాటలు కూడా.. అదే చేస్తున్నాయి. 

మహేష్ గుంటూరు కారం సినిమాను మరో సారి నెట్టింట వైలర్ అయ్యేలా చేస్తున్నాయి.

త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేస్తున్న ఫిల్మ్ గుంటూరు కారం. 

అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే క్రేజీ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ..

ఆ తరువాత మాత్రం కాస్త నెమ్మదించింది. షూటింగ్స్‌కు బ్రేక్స్ పడుతూ.. సాగింది. 

అసలు ఈ సినిమా అనుకున్న టైం.. సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అనే డౌట్ అందకీ కలిగింది

కానీ అప్పుడప్పుడూ మీడియా ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రొడ్యూసర్ మాటల కారణంగా.. 

ఈ మూవీ షూటింగ్‌ జరుగుతుందని.. అనుకున్న టైంకు రిలీజ్ అవుతుందనే క్లారిటీ అందరికీ వచ్చింది.