ఇలా చేస్తే ‘ప్రాజెక్ట్ కె’ టీ షర్ట్ మీ సొంతం..
ఇలా చేస్తే ‘ప్రాజెక్ట్ కె’ టీ షర్ట్ మీ సొంతం..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కె.
భారీ తారాగణంతో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తుంది.
వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటె ఇప్పుడు ఫ్యాన్స్ కోసం ప్రాజెక్ట్ కె టీషర్ట్ అందుబాటులోకి తీసుకువచ్చారు మేకర్స్.
ఈ టీషర్ట్ కావాలంటే ఇంస్టాలో చిత్రయూనిట్ షేర్ చేసిన లింక్ పై క్లిక్ చేస్తే ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
అక్కడ యెల్లో కలర్ కంటిన్యూ బటన్ పై క్లిక్ చేసి మన పేరుతోపాటు మెయిల్ ఐడీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
ఆ తర్వాత మనకు కావాల్సిన సైజ్ సెలెక్ట్ చేసుకువాలి.
ఇక ఫస్ట్ బ్యాచ్ టీషర్ట్స్ నాలుగు నిమిషాల్లో అయిపోయినట్లు తెలిపింది చిత్రబృందం.
ఇక త్వరలోనే మరికొన్ని టీషర్ట్స్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి