బ్రహ్మ సృష్టిలో అందాలకు మహారాణి ఈ భామ.. అందం ఈమెకు దాసోహం..
TV9 Telugu
29 March 2024
20 నవంబర్ 1994న కర్ణటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో జన్మించింది వయ్యారి భామ ప్రియాంక అరుళ్ మోహన్.
కర్ణాకట రాష్ట్రంలోని మూడబిద్రిలో ఉన్న అల్వాస్ పీయూ కళాశాలలో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ.
బెంగుళూరు నగరంలోని PES యూనివర్సిటీ నుండి బయోలాజికల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందింది ఈ కన్నడ ముద్దుగుమ్మ.
2019లో గిరీష్ జి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ఓంధ్ కథే హెల్లాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.
తర్వాత అదే ఏడాది విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నానికి జోడిగా గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది.
2021లో యంగ్ హీరో శర్వానంద్ సరసన శ్రీకారం అనే తెలుగు డ్రామా సినిమాలో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ అందాల తార.
తర్వాత తమిళంలో డాక్టర్, ఈతర్క్కుమ్ తునింధవన్, డాన్, టిక్ టాక్, కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం తెలుగులో సరిపోదా శనివారం, ఓజీ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో తమిళ్ బ్రదర్ కూడా చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి