28 February 2025
5 సినిమాలు చేస్తే 2 హిట్లు.. అందాలతో గత్తరలేపుతోన్న హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది ఈ అమ్మాయి. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఆమె తెలుగులో 5 సినిమాల్లో నటించగా.. కేవలం రెండు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఈ బ్యూటీకి సరైన క్రేజ్ రాలేదు.
మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీలో అంతగా రాబట్టుకోలేకపోయింది. ఆమె ఎవరో తెలుసా... ?
అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను దొచుకున్న ఈ వయ్యారి.. 2017లోనే కథానాయికగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రియాంక జవాల్కర్.
అచ్చ తెలుగమ్మాయి అందాలతో కుర్రాళ్ల మనసులు దోచేసింది. కలవరం ఆయే సినిమాతో నటిగా మొదలు పెట్టి టాక్సీవాలా, గమనం సినిమాల్లో నటించింది
ఆ తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన నటించిన ఎస్ఆర్ కల్యాణ మండపం సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది.
అలాగే తెలుగులో తిమ్మరుసు సినిమాతో మెప్పించింది. ఈ బ్యూటీ నటించిన చిత్రాల్లన్నింటిలో రెండు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక నెట్టింట యాక్టివ్.
తెలుగు ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. కానీ నెట్టింట మాత్రం అందాల అరాచకం సృష్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ వైరలవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్