కానిస్టేబుల్‌ చారు కవ్విస్తుందే.. ఆకట్టుకుంటున్న ప్రియాంక మోహన్ 

Rajeev 

12 AUG 2024

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుళ్ మోహన్.

టాలీవుడ్ కు పరిచయమైన తొలి సినిమాతోనే తన అందంతో ఆకట్టుకుంది ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్.

ప్రియాంక అరుళ్ మోహన్ తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసింది. చాలా ముద్దుగా .. అమాయకంగా నటించి మెప్పించింది.

తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం అనే సినిమా చేసింది. ఈ సినిమా నిరాశపరిచింది దాంతో తమిళ్ కు చెక్కేసింది.

అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి క్రేజ్ సొంతం చేసుకుంది. వరుస హిట్స్ కూడా అందుకుంది.

ఇక ఇప్పుడు నానితో సరిపోదా శనివారం అలాగే పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాలు చేస్తోంది.

సరిపోదా శనివారం పోలీస్ పాత్రలో కనిపించనుంది. కానిస్టేబుల్ చారు పాత్రలో కనిపించనుంది ప్రియాంక