అందనికి పేటెంట్ తీసుకుందేమో ప్రియమణి.. వయసు పెరిగిన తరగనంటుంది..
Battula Prudvi
19 October 2024
4 జూన్ 1984న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పాలక్కాడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించింది అందాల భామ ప్రియమణి.
ఈ వయ్యారి పూర్తి పేరు ప్రియా వాసుదేవన్ మణి అయ్యర్. స్క్రీన్ నేమ్ ప్రియమణిగా మార్చుకుంది ఈ క్రేజీ బ్యూటీ.
ఈ అందాల భామ తండ్రి వాసుదేవన్ మణి అయ్యర్ మొక్కల వ్యాపారి, సొంతం ఇంటి వద్దనే నర్సరీ నడుపుతున్నారు ఆయన.
మాజీ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి లతామణి అయ్యర్ ఈమె తల్లి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ మేనేజర్ గా చేస్తున్నారు.
చదువుకునే రోజుల్లో కాంచీపురం సిల్క్, ఈరోడ్ భరణి సిల్క్స్, లక్ష్మి సిల్క్స్‌లకు మోడల్‌గా చేసింది ఈ బ్యూటీ.
పాఠశాలలో ఉన్నప్పుడు కొన్ని కల్చరల్ యాక్టీవిషస్, క్రీడలు వంటి వాటిలో చురుకుగా పాల్గొనేది ఈ వయ్యారి భామ.
12వ తరగతి చదువుతున్నప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా ఈ ముద్దుగుమ్మను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
ఈ బ్యూటీ కర్నాటక గాయకురాలు కమలా కైలాస్ కి మనవరాలు. సినీ నటి విద్యాబాలన్ కోడలు. నేపథ్య గాయని మాల్గుడి శుభ మేనకోడలు..
ఇక్కడ క్లిక్ చెయ్యండి