పుట్టబోయే పిల్లల గురించి కూడా విమర్శలు చేస్తున్నారు: ప్రియమణి
Rajeev
27 February 2025
విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ప్రియమణి. ఎలాంటి పాత్ర అయినా సరే యిట్టె ఒదిగిపోతుంది.
గ్లామరస్ పాత్ర అయినా, డీ గ్లామర్ పాత్ర అయినా సరే సై అంటూ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది ఈ అమ్మడు.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. పెళ్ళైన కొత్తలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది
ఆతర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో మెప్పించింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది
తెలుగు తమిళ్ తో పాటు హిందీలోనూ నటించింది. షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో స్పెషల్ రోల్ చేసింది.
అంతకు ముందు షారుక్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా ప్రియామణి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
పెళ్లి చేసుకున్నప్పటినుంచి కొందరు తనను విమర్శిస్తున్నారని. తనకు పుట్టబోయే పిల్లల గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించిన హిందూ చక్రవర్తులు వీరే..
విమానంలో ఆటోపైలట్ మోడ్ ఎలా పని చేస్తుందో తెలుసా.?
ఇంటికి అతిథులు వస్తున్నారా.? రోజ్ కొబ్బరి లడ్డు ట్రై చేయండి..