అబ్బా ప్రియా.. అందాలతో కుర్రకారున
ు చేస్తున్నావు మాయ
Phani CH
08 Jul 2025
Credit: Instagram
హీరోయిన్ ప్రియమణి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటన, అభినయం, డ్యాన్స్, అందం అన్ని కళలు కలిగి ఉన్న నటి ఈ ముద్దుగుమ్మ.
హీరోయిన్ ప్రియమణి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటన, అభినయం, డ్యాన్స్, అందం అన్ని కళలు కలిగి ఉన్న నటి ఈ ముద్దుగుమ్మ.
కెరీర్ పరంగా మరియు పర్సనల్ లైఫ్ విషయంలో చాలా చక్కటి ప్లానింగ్ ముందుకుపోతుంది. మంచి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సరిగ్గా హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
ప్రియమణి అటు వెండితెరపై నటిస్తూనే బుల్లితెరపై కూడా మెరిసింది. పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటుంది ప్రియమణి. తరచు కుర్రకారుని మైమరపించేలా అందాలు ఒలకబోస్తూ ఫోటోస్ షేర్ చేస్తుంది.
నాలుగు పదుల వయస్సు మీదపడుతున్న ప్రియమణి ఆ గ్లామర్ పదును ఇంకా తగ్గలేదు. అయితే ఈ ఫోజుల్లో ప్రియమణి అందాలు చూస్తే మతులుపోవాల్సిందే.
మరిన్ని వెబ్ స్టోరీస్
టాప్ యాంగిల్ లో టాప్ లేపిన బాంధవి
టాప్ హీరోయిన్స్ కుళ్లుకునేలా వయ్యారి అందాలు.. అనసూయ పిక్స్ వైరల్
ఫెంటాస్టిక్ అందాలతో ఫరియా.. బిత్తరపోతున్న కుర్రకారు