26 February 2024
నాలుగు పదుల వయస్సులోను
తరగని ప్రియమణి అందం
TV9 Telugu
హీరోయిన్ ప్రియమణి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటన, అభినయం, డ్యాన్స్, అందం అన్ని కళలు కలిగి ఉన్న నటి ఈ ముద్దుగుమ్మ.
తెలుగు లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో, గ్లామర్ రోల్స్ నటించింది ఈ చిన్నది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యమ
ైన పాత్రలు ఇస్తోంది
కెరీర్ పరంగా మరియు పర్సనల్ లైఫ్ విషయంలో చాలా చక్కటి ప్లానింగ్ ముందుకుపోతుంది. మంచి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సరిగ్గా హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
ప్రియమణి అటు వెండితెరపై నటిస్తూనే బుల్లితెరపై కూడా మెరిసింది. పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటుంది ప్రియమణి. తరచు కుర్రకారుని మైమరపించేలా అందాలు ఒలకబోస్తూ ఫోటోస్ షేర్ చేస్తుంద
ి.
నాలుగు పదుల వయస్సు మీదపడుతున్న ప్రియమణి ఆ గ్లామర్ పదును ఇంకా తగ్గలేదు. అయితే ఈ ఫోజుల్లో ప్రియమణి అందాలు చూస్తే మతులుపోవా
ల్సిందే.
ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది.
ఇక్కడ క్లిక్ చేయండి