ఆ స్టార్ హీరో ఇచ్చిన 500 భద్రంగా దాచుకున్నా.. ప్రియమణి
Phani CH
22 Jul 2025
Credit: Instagram
హీరోయిన్ ప్రియమణి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటన, అభినయం, డ్యాన్స్, అందం అన్ని కళలు కలిగి ఉన్న నటి ఈ ముద్దుగుమ్మ.
తెలుగు లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో, గ్లామర్ రోల్స్ నటించింది ఈ చిన్నది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యమైన పాత్రలు ఇస్తోంది
కెరీర్ పరంగా మరియు పర్సనల్ లైఫ్ విషయంలో చాలా చక్కటి ప్లానింగ్ ముందుకుపోతుంది. మంచి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సరిగ్గా హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అదెంటంటే.. ఓ స్టార్ హీరో ఇచ్చిన రూ. 300లను ఇప్పటికీ ప్రియమణి భద్రంగా దాచుకుందట.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది ప్రియమణి ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో షారుఖ్ తాను కలిసి ఐప్యాడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ చూశామని తెలిపింది.
ఆ సమయంలో తన వద్ద ఉన్న రూ. 300 షారుఖ్ తనకు ఇచ్చాడని తెలిపింది. ఇప్పటికీ ఆ డబ్బును తాను భద్రంగా దాచుకున్నానని చెప్పుకొచ్చింది.