ప్రియమణి మొదటి సంపాదన ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు 

Rajeev 

05 June 2024

నటి ప్రియమణి టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో పాటు కోలీవుడ్ సినిమాలోనూ నటించింది

హిందీలో ఇటీవలే జవాన్ సినిమాలో నటించి మెప్పించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

ప్రియమణి ఒక్కో సినిమాకు కోటి రూపాయలు సంపాదిస్తుంది. అయితే ఆమె మొదటి సంపాదన ఎంతో తెలుసా

రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌లో సుచిత్ర పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది ప్రియమణి.

2003లో తెలుగులో ‘ఎవరే అతగాడు’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ప్రియమణి.

నా మొదటి జీతం 500 రూపాయలు. ఆ డబ్బు నేనే ఉంచుకున్నాను' అని ప్రియమణి తెలిపింది. 

కెరీర్ బిగినింగ్ లో ఆమె మోడలింగ్ చేసింది. ఆసమయంలో ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్ ఇది.