ఈ వయ్యారి సొగసును చేస్తే అందానికి కూడా సెగలు పుట్టాల్సిందే..

TV9 Telugu

09 July 2024

ఒక ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న భామల్లో మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు.

మలయాళ సినిమా ఓరు ఆధార్ లవ్ (తెలుగులో లవర్స్ డే) అనే సినిమాలో నటించి మెప్పించింది ప్రియా ప్రకాష్ వారియర్ .

ఈ సినిమాలో ఒక ఒక్క సీన్ తో బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో కన్నుగొట్టి చాలా మంది కుర్రాళ్లను ప్రేమలో పడేసింది ప్రియా ప్రకాష్ వారియర్.

ఓరు ఆధార్ లవ్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తెలుగులో నితిన్ సరసనా చెక్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.

2023లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో తేజ్ కు సిస్టర్ గా కనిపించింది.

బ్రో సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నపటికి ఈ అమ్మడికి ఈ మూవీలో నటనకి అంతగా గుర్తింపు ఏమి రాలేదు.

సోషల్ మీడియాలో ప్రియ అందాలు ఆరబోస్తూ ఆఫర్స్ కు గాలులు వేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది.

తాజాగా మరోసారి తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంది ఈ వయ్యారి భామ. ఆ క్రేజీ ఫోటోలపై మీరు కూడా ఓ లూకేయ్యండి.