వింక్‌ బ్యూటీకి వైట్‌ హెయిర్‌.. నెటిజన్ల రియాక్షన్స్‌ వైరల్‌

కన్నుకొట్టి దేశాన్నే తనవైపునకు తిప్పుకుంది ప్రియా ప్రకాశ్‌

వింక్‌ బ్యూటీగా బోలెడు ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది.

దక్షిణాదితో పాటు హిందీ సినిమాలతో బిజీగా ఉంటోంది ప్రియ

ఇక సోషల్‌ మీడియాలోనూ ప్రియకు మంచి ఫాలోయింగ్ ఉంది

అయితే తన లేటెస్ట్‌ ఫొటోలు వైరలవుతున్నాయి

పింక్‌ చుడీదార్‌లో ఎంతో అందంగా కనిపించింది ప్రియ

తీక్షణంగా చూస్తే ప్రియకు వైట్‌ హెయిర్‌ ఉన్నట్లు తెలుస్తుంది

 'నీకు అప్పుడే తెల్ల జుట్టు వచ్చిందా?' అంటే కొందరు కామెంట్లు చేస్తున్నారు