అక్కడ టాటూ వేయించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ..
Rajeev
15 July 2024
కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్.
కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ప్రియా.
తొలి సినిమాతోనే కుర్రకారును ఫిదా చేసింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. తెలుగు ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.
తెలుగులో నితిన్ తో చెక్ అనే సినిమా చేసింది కానీ డిజాస్టర్ అయ్యింది. అలాగే బ్రో సినిమాలో కనిపించింది. ఆ సినిమా పెద
్దగా ఆకట్టుకోలేదు.
ప్రియా ప్రకాష్ రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫోటోలకు కుర్రాళ్లు మతిపోగొడుతున్నాయి.
ఈఫోటోల్లో చేతిపై చెస్ట్ పై టాటూ వేయించుకుంది ఈ బ్యూటీ.. ఆ టాటూస్ హైలైట్ అయ్యేలా ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రియా.
ఇక్కడ క్లిక్ చేయండి