19 July 2024
ఈ అందం అరాచకమే.. వర్షాన్నే ఆవిరి చేసే అద్భుతం..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రేమలు సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ మమితా బైజు. ఈ మూవీతో అమ్మాడి క్రేజ్ మారిపోయింది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళంలో కూడా రిలీజ్ చేయగా మంచి విజయం అందుకుంది.
ప్రేమలు సినిమాలో రీనూ పాత్రలో అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ బ్యూటీకి ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది.
ఆ తర్వాత ఆమెకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు మమితా ఏ సినిమాకు కూడా మమితా ఒకే చెప్పనట్లు తెలుస్తోంది.
తాజాగా ఇన్ స్టాలో మమితా బైజు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ మమితా ఫోటోలకు ఫోజులిచ్చింది.
వర్షం ఆగిపోయిన తర్వాత చల్లటి వాతావరణంలో ముద్దుగా కనిపిస్తుంది. ఈ ఫోటోలలో మమితా చాలా క్యూట్‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. కాగా.. మలయాళంలో ఇప్పటికే చాలా సినిమాల్లో కథానాయికగా నటించింది మమితా బైజు.
కానీ ఇటీవల సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమా మమితాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో ఈ బ్యూటీ సౌత్ క్రష్ గా మారిపోయింది.
ఇక్కడ క్లిక్ చేయండి.