ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందే..

27 November 2023

ఇటీవల కాలంలో ఛార్జింగ్ పెట్టి ఉండగానే మొబైల్ పేలిన ఘటనలు గురించి వింటున్నాం. దీంతో చాలా సందేహాలు కలుగుతున్నాయి.

మొబైల్, లాప్‌టాప్ విషయంలో చాలామందికి కొంత అవగాహన ఉన్నప్పటికీ దీని గురించి ఇంకా చాలా తెలియదన్నది కచ్చితమైన నిజం.

ఫోన్‌ను రాత్రంతా ఛార్జ్ చేయవచ్చ, ఎలా ఛార్జింగ్ చేస్తే మొబైల్ సేఫ్ గా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ లో మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటె ఛార్జ్ చేసినప్పుడు బ్లాస్ట్ అయ్యే అవకాశం లేదంటున్నారు నిపుణులు.

ఓవర్ ఛార్జ్ అవకుండా అడ్డుకొనే టెక్నాలజీని ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్లలో ఉపాయాగిస్తున్నారని చెబుతున్నారు,

ఓవర్ ఛార్జ్ అవకుండా అడ్డుకొనే టెక్నాలజీని ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్లలోఉన్న కారణంగా 100 శాతం అయినా వెంటనే ఆగిపోతుంది.

అలానే రాత్రంతా మొబైల్ ఛార్జ్ పెట్టి నిద్రపోకూడదు. మొబైల్ ఛార్జ్ చేసినప్పుడు పౌచ్ తీసేసి ఛార్జ్ చేయడం ఉత్తమం.

మొబైల్ ఛార్జ్ అవుతున్నప్పుడు పుస్తకాలపైన, దిండ్లపైన ఎప్పుడు పెట్టవద్దు. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది.