31 January 2024

హనుమాన్ అన్‌బిలీవబుల్‌ కలెక్షన్ 

TV9 Telugu

 ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్.

సంక్రాంతి పండగ పూట... పెద్ద సినిమాల మధ్య రిలీజ్‌ అయిన ఈ చిన్న సినిమా... సూపర్ డూపర్ హిట్టైపోయింది

ఆల్ ఓవర్ వరల్డ్‌ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది.

పాన్ ఇండియా లెవల్లో ప్రశాంత్ వర్మను.. అమేజింగ్ డైరెక్టర్‌గా నిలబెట్టేసింది.

ఇక రీసెంట్‌గా... 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి అందర్నీ షాక్ అయ్యేలా చేసిన హనుమాన్.

తాజాగా 265 కోట్ల మార్కును కూడా టచ్ చేసింది. 300 కోట్ల దిశగా... జెట్‌ స్పీడ్లో పరుగులు పెడుతూ... ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్‌ టాపిక్ అవుతోంది.

అటు హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫాంపైకి తీసుకురావాలనుకుంటున్నారట.