క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత సుభాష్..
TV9 Telugu
08 JULY 2024
టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఓ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అందాల ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్.
ఏం పిల్లో.. ఏం పిల్లాడో సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
కానీ ఈ బ్యూటీకి ఎందుకో ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు. చాలా కాలం తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది
కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు ప్రణీత సుభాష్. ప్రణీత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.
బెంగుళూరుకు చెందిన తన స్నేహితుడు నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది.
ఇక ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో సందడి చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత తాజాగా కొన్ని ఫోటోలు పంచుకుంది. ఈ ఫొటోల్లో క్యూట్ గా కనిపించింది.
ఇక్కడ క్లిక్ చేయండి