కేక పెట్టించిన క్యూట్ భామ.. ప్రణవి లేటెస్ట్ ఫొటోస్ అదుర్స్
12 December 2025
Pic credit - Instagram
Rajeev
కొన్నేళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్టులగా చైల్డ్ యాక్టర్స్‌గా అదరగొట్టిన వారు ఇప్పుడు లీడ్ రోల్స్‌లో దుమ్ము రేపుతున్నారు.
అలా హీరో హీరోయిన్స్ అయిన బాల నటీమణులు తెలుగు చిత్ర సీమలో చాలామందే ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.
ప్రణవి మానుకొండ.. చిల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన ప్రణవి ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంద
ి
ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అందరికి తెలిసినట్టే.. ఈమె నటిగా కంటే సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.
తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది ప్రణవి.
హీరయిన్ గా ప్రణవి చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు. దాంతో అవకాశాలు కాస్త తగ్గాయి.
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలతో కవ్విస్తుంది ఈ వయ్యారి. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్‌లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..