కళ్లు జిగేల్ అనేలా ప్రణవి మానుకొండ పరువాల విందు
Phani CH
08 January 2025
ప్రణవి మానుకొండ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసింది చిన్నది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన ప్రణవి ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈమె నటిగా కంటే సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది ముద్దుగుమ్మ ప్రణవి మానుకొండ.
సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ తో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా మారి కొన్ని సినిమాల్లోమెరిసింది.
బాయ్, గుంటూరు మిర్చి, స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ఈ అమ్మడు తన గ్లామరస్ ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ దిగిన ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేయగ క్రేజీ కామెంట్స్ తో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
చిలిపి ఫోజులతో రాశీఖన్నా రచ్చ.. రచ్చ.. బాబోయ్ కుర్రాళ్లు ఏమైపోతారు..
వైట్ డ్రెస్ లో కుర్రాళ్ల గుండెలు గుల్ల చేస్తున్న స్రవంతి
థండర్ థైస్ తో రచ్చ చేస్తున్న పూనమ్..